Shakalaka Shankar Hilarious Speech At Akshara Movie Teaser Launch Event || Filmibeat Telugu

2019-06-20 1

Heroine Nanditashweta in the lead role of B. Chinni Krishna directed by Ahitheja Bellamkonda and Suresh Verma Alluri. The literary struggle to question the shortcomings of the education system is of great interest. An alphabetic image that takes a serious point and is nowhere to be found. Nandita Shweta has a great appreciation for looks.
#aksharateaserlaunch
#nanditashweta
#ahithejabellamkonda
#Sureshvermaalluri
#tollywood


హీరోయిన్ నందితశ్వేతా ప్రధాన పాత్రలో బి. చిన్ని కృష్ణ దర్శకత్వంలో అహితేజ బెల్లంకొండ, సురేష్ వర్మ అల్లూరి నిర్మించిన చిత్రం ‘అక్షర’ ఈమూవీ టీజర్ లాంచ్ సక్సెస్ పుల్ డైరెక్టర్ అనీల్ రావిపూడి చేతులుమీదుగా జరిగింది. విద్యావ్యవస్థలోని లోపాలను ప్రశ్నించే అక్షర పోరాటం చాలా ఆసక్తిగా సాగుతుంది. ఒక సీరియస్ పాయింట్ ని తీసుకొని ఎక్కడా ఎంటర్ టైన్మెంట్ తగ్గకుండా రూపొందిచిన చిత్రం ‘అక్షర’. నందిత శ్వేతా లుక్స్ కి మంచి ప్రశంసలు దక్కుతున్నాయి.